ప్రగతి ధర్మారం చెరువుకు జలకళ! August 2016 ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రోజు వచ్చింది. ప్రగతి ధర్మారం చెరువు పూర్తిగా నిండి, నిండుకుండను తలపిస్తోంది. గ్రామస్తులు కంటినిండా నీటిని చూస్తూ సంతోషపడుతున్నారు. ప్రగతి ధర్మారం చెరువు ఫోటో గ్యాలరిని ఇక్కడ చూడండి : http://cheruvu.ddharmaram.com/ |