Home‎ > ‎Infrastructure‎ > ‎

రామాయంపేట గజ్వేల్ రోడ్డు Double Road విస్తరణ పనులకు మోక్షం


ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రామాయంపేట గజ్వేల్ రోడ్డు విస్తరణ పనులకు మోక్షం లబించనుంది. దాదాపు 54 కోట్లతో ఈ విస్తరణ చేపట్టనున్నారు. 
గ్రామ, పట్టణ అభివృద్ధి, ఈ విస్తరణతో ఎంతో ముడిపడివుంది.