_______________________________________________________________________________________
Welcome, In this website you can explore about D.Dharmaram village, know the historyeventsnewspeoplestudentsschoolspoliticsmediafactsphotostemplesplacesclubs 
and many more.. 

Pragathi Dharmaram, also called as Dongala Dharmaram (ప్రగతి
ధర్మారం, 
డి. ధర్మారం , దొంగల ధర్మారం) is situated (
view in map) about 10 KMs from the mandal headquarter RamayampetMedak district in Telangana state of India. Pragathi Dharmaram is about 80KMs from the state capital, HyderabaPragathi The village PIN Code is 502102.The Name, Pragathi Dharmaram came to this village because of the big forest just adjacent to the Dharmaram village (Know More).

ప్రగతి ధర్మారం చెరువుకు జలకళ!

 ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రోజు వచ్చింది. ప్రగతి ధర్మారం చెరువు పూర్తిగా నిండి, నిండుకుండను తలపిస్తోంది. గ్రామస్తులు కంటినిండా నీటిని చూస్తూ సంతోషపడుతున్నారు (Know More).


ప్రగతీ ధర్మారంకు గోదావరి నీటి అవకాశం!

 తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్నిరోజుల క్రితం చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ మనందరికీ గుర్తున్నదే అయితే ఆ  ప్రజంటేషన్లో మన ప్రగతీ ధర్మారం గ్రామానికి ఉన్న అవకాశాలను మీరూ గమనించే ఉంటారు. మన గ్రామానికి అతిదగ్గరగా వెళ్తున్న ప్రాజెక్ట్ పేరే 'కొమరవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్'. ఇది మనగ్రామం నుండి దాదాపు 40 కి.మీ. లోపే ఉండబోతోంది. 50 TMC తో నిర్మిచనున్న ఈ ప్రాజెక్ట్, తెలంగాణాలోనే అతిపెద్ద రిజర్వాయర్ అవబోతుంది. మన హుస్సేన్సాగర్ కి దాదాపు 50 రెట్లు ఈ రిజర్వాయర్ ఉండబోతుంది. ఇక్కడినుండే లిఫ్ట్ అవసరం లేకుండా ఉత్తర తెలంగాణా అంతా గోదావరి జలాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా వుండటం విశేషం. (Know More).